1. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని?
1) 80 2) 90 3) 70 4) 100
2. 2023 టైం మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన టేలర్ స్విప్ట్ ఏ దేశస్థురాలు?
1) యూకే 2) అమెరికా
3) రష్యా 4) కెనడా
3. వికసిత్ భారత్@2047:వాయిస్ ఆఫ్ యూత్‌ను ఎవరు ప్రారంభించారు?
1) రాష్ట్రపతి 2) ప్రధానమంత్రి
3) సీజేఐ 4) ఉపరాష్ట్రపతి
4. భారతదేశం ఏ సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందనుంది?
1) 2030 2) 2040
3) 2045 4) 2047
5. మేరా గావ్, మేరీ ధరోహర్ ప్రాజెక్టును ఎవరు ప్రారంభించారు?
1) మోదీ 2) రాజ్‌నాథ్‌సింగ్
3) అమిత్‌షా 4) కిషన్‌రెడ్డి
6. UNICEF డే ను ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 9 2) డిసెంబర్ 10
3) డిసెంబర్ 11 4) డిసెంబర్ 12
7. కేథరినా రస్సెల్ ప్రస్తుతం ఏ అంతర్జాతీయ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్?
1) UNICEF 2) UNO
3) WTO 4) ILO
8. రాజస్థాన్ రాష్ర్టానికి నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1) నందన్ కుమార్
2) భజన్‌లాల్ శర్మ
3) దియా కుమార్
4) అశ్విన్ పాండే
9. తమిళ కవి, తత్వవేత్త తిరువల్లువర్ విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు?
1) ఫ్రాన్స్ 2) న్యూజిలాండ్
3) యూఏఈ 4) బ్రిటన్
10. అజంతా-ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో పద్మపాణి లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించనున్నారు?
1) ప్రభు అలేకర్ 2) జావెద్ అక్తర్
3) రిషి కుమార్ 4) నందిని కుమార్
11. గ్లోబల్ పార్టనర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఎవరు ప్రారంభించారు?
1) అనురాగ్ సింగ్ 2) అశ్విని వైష్ణవ్
3) అమిత్‌షా 4) మోదీ
12. జాయింట్ మిలిటరీ వ్యాయామం ‘VIN BAX-2023’ నాలుగో ఎడిషన్ ఎక్కడ నిర్వహించారు?
1) కొచ్చి 2) హనోయ్
3) ముంబయి 4) షిల్లాంగ్
13. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా నల్లమందు ఉత్పత్తి చేసే దేశం ఏది?
1) మయన్మార్ 2) యూఏఈ
3) బంగ్లాదేశ్ 4) చైనా
14. ఇప్పటివరకు ఎన్ని విమానాశ్రయాలను కృషి ఉడాన్ పథకం కిందకు చేర్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది?
1) 56 2) 58 3) 60 4) 45
15. పోలాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) అవిహ్ర మోంతన
2) అర్మోస్ మేకీస్
3) డొనాల్డ్ టస్క్
4) వ్లాదిమిర్ పుతిన్
16. FAOకు సంబంధించి ఆసియా పసిఫిక్ రీజినల్ కాన్ఫరెన్స్ 37వ సెషన్‌కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?
1) శ్రీలంక 2) బంగ్లాదేశ్
3) ఇండియా 4) భూటాన్
17. పవర్ ఆఫ్ వన్ అవార్డు 2023 వేడుకలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న యూఎన్వో మాజీ సెక్రటరీ జనరల్ ఎవరు?
1) బాన్‌కీ మూన్ 2) వికాబ్ సరాస
3) అహ్మద్ భరూన్ 4) స్లాన్లీ మూఖ్
18. మిస్ ఇండియా యూఎస్ఏ 2023 విజేత ఎవరు?
1) దియా మాండెల్
2) రిజుల్ మెయిని
3) గ్రేష్మ భట్
4) కమలా హారీస్
19. WTA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు?
1) అవిసా రాగ్
2) సెరెనా విలియమ్స్
3) ఇగా స్వియాటెక్
4) స్విన్ మోంక్
20. అంతర్జాతీయ తటస్థ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 13 2) డిసెంబర్ 12
3) డిసెంబర్ 11 4) డిసెంబర్ 10
21. మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1) అరవింద్ కుమార్
2) మోహన్ యాదవ్
3) చంద్రశేఖర్ వర్మ
4) అవినాష్ గుప్తా
Union Bank Of India
1. ఏటా జాతీయ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) డిసెంబర్ 13 2) డిసెంబర్ 14
3) డిసెంబర్ 12 4) డిసెంబర్ 15
2. దేశంలో వరి దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
1) ఏపీ 2) మహారాష్ట్ర
3) పంజాబ్ 4) గోవా
3. కె.వి.శివాజీ ప్రస్తుతం ఏ సంస్థ చైర్మన్?
1) SEBI 2) SIDBI
3) LIC 4) NABARD
4. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆస్పరి మండలం ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఏపీ 2) కేరళ
3) సిక్కిం 4) అసోం
5. జనార్దన్ ప్రసాద్ ప్రస్తుతం ఏ సంస్థ చైర్మన్?
1) ASI 2) GSI
3) NHAI 4) NGT
6. దేశంలో ఏ రాష్ట్రంలో ఖైదీలు అధికంగా ఉన్నారు?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) హర్యానా 4) తెలంగాణ
7. కాప్ 29వ సదస్సు (2024) ఏ దేశంలో జరగనుంది?
1) అజర్బైజాన్ 2) అమెరికా
3) యూకే 4) ఇండియా
8. కాప్ 30వ సదస్సు (2025) ఏ దేశంలో జరగనుంది?
1) బ్రెజిల్ 2) ఇండియా
3) జపాన్ 4) జర్మనీ
9. దేశంలో వరి దిగుబడిలో ఏ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది?
1) తెలంగాణ 2) గోవా
3) ఏపీ 4) కేరళ
10. ఇటీవల ఏ భారతీయ క్రీడాకారుడు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందాడు?
1) లియాండర్ పేస్ 2) కె.శ్రీకాంత్
3) రోహన్ బోపన్న 4) సాక్షి మాలిక్
11. ప్లాస్టిక్ రీసైక్లింగ్ విధానాన్ని ఏ ఐఐటీ ప్రవేశపెట్టింది?
1) ఢిల్లీ 2) పుణె
3) మద్రాస్ 4) కోల్‌కతా
12. ప్రపంచంలో ఎంతమంది క్రీడాకారులు టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందారు?
1) 262 2) 263
3) 264 4) 265
13. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును ఏ దేశం ప్రవేశపెట్టింది?
1) యూఏఈ 2) అమెరికా
3) చైనా 4) రష్యా
14. 2024లో ఏ దేశ అధ్యక్షుడు భారత పర్యటనకు రావడం లేదు?
1) అమెరికా 2) చైనా
3) రష్యా 4) ఫ్రాన్స్
15. ఇటీవల ఏ ప్రభుత్వరంగ బ్యాంకు ఐబీఎస్‌ఐ అవార్డు పొందింది?
1) SBI 2) UBI
3) BOB 4) BOI
16. నారీ శక్తి సేవింగ్స్ అకౌంట్‌ను ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రవేశపెట్టింది?
1) BOI 2) PNB
3) BOB 4) CBI
17. FAO ప్రకారం దేశంలో ఎంత శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడం లేదు?
1) 74 శాతం 2) 76 శాతం
3) 75 శాతం 4) 78 శాతం
18. ఏ రాష్ర్టానికి చెందిన లకడోంగ్ పసుపు జీఐ ట్యాగ్ పొందింది?
1) మేఘాలయ 2) మణిపూర్
3) అసోం 4) ఉత్తరప్రదేశ్
19. దేశంలో ప్రస్తుతం మొత్తం ఈశ్రమ్ కార్డులు ఎన్ని ఉన్నాయి?
1) 27 కోట్లు 2) 28 కోట్లు
3) 29 కోట్లు 4) 30 కోట్లు
20. 2024-25లో భారత వృద్ధిరేటుని ఏ సంస్థ 8 శాతంగా అంచనా వేసింది?
1) FICCI 2) ADB
3) UNO 4) IMF
21. 2023-24లో భారత వృద్ధిరేటును 6.7 శాతంగా అంచనా వేసింది?
1) FICCI 2) ADB
3) UNO 4) IMF
22. కృత్రిమ మేధ నియంత్రణపై ఏ దేశం చట్టం చేసింది?
1) అమెరికా 2) యూకే
3) ఈయూ 4) బ్రెజిల్
1. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మహిళల విభాగంలో రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికైన భారత రెజ్లర్?
1) సాక్షి మాలిక్ 2) వినేశ్ ఫొగాట్
3) అంతిమ పన్‌గల్ 4) బబితా కుమారి
2. 2023, డిసెంబర్ 14న పునఃప్రారంభించిన యుద్ధనౌక?
1) ఐఎన్ఎస్ రాజ్‌దూత్
2) ఐఎన్ఎస్ కపలిక
3) ఐఎన్ఎస్ తర్ముగ్లి
4) ఐఎన్ఎస్ శివాలిక్
3. భారత్‌లో వేగవంతమైన సోలార్ ఎలక్ట్రిక్ బోట్‌గా ఇటీవల వార్తల్లో నిలిచినది?
1) భరాకుంద 2) చోగ్లమ్ SAR
3) మోతెర 4) A1-Dafrha
4. ఇటీవల మరణించిన ఎమిర్‌షేక్ నవాఫ్ అల్-అహ్మద్-అల్-సబా ఏ దేశ పాలకుడు?
1) కువైట్ 2) ఇరాన్
3) ఈజిప్ట్ 4) ఖతార్
5. ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనుంది?
1) మధ్యప్రదేశ్ 2) ఉత్తరప్రదేశ్
3) కేరళ 4) హర్యానా
6. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 అభివృద్ధి కోసం ADB ఎన్ని మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది?
1) 150 2) 100
3) 120 4) 200
7. భారతదేశం హైస్పీడ్ ప్లయింగ్ వింగ్ మానవరహిత విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది, దీన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
1) HAL 2) BEL
3) DRDO 4) MPDC
8. దేశాధినేత హోదాలో భారతదేశ పర్యటనకు వచ్చిన ఒమన్ సుల్తాన్ ఎవరు?
1) మహ్మద్ దాబిద్
2) హైతమ్ బిన్ తారిఖ్
3) విద్హబ్ రాబిన్
4) సుల్తాన్ జాయెద్
9. కాశీ తమిళ సంగమం-2 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారు?
1) డిసెంబర్ 17-30
2) డిసెంబర్ 17-29
3) డిసెంబర్ 18-28
4) డిసెంబర్ 19-27
10. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023 కార్యక్రమాన్ని ఎవరు
ఆవిష్కరించారు?
1) ఆనంద్ కుమార్ 2) పి.గోయల్
3) నితిన్ గడ్కరీ 4) మోదీ
11. భారత్‌లో విజయ్ దివస్ ఎప్పుడు జరుపుకొంటారు?
1) డిసెంబర్ 15 2) డిసెంబర్ 19
3) డిసెంబర్ 16 4) డిసెంబర్ 17
12. ఇటీవల ఏ రాష్ట్రం 2023 అత్యుత్తమ ఇంధన సామర్థ్య అవార్డును పొందింది?
1) ఏపీ 2) ఉత్తరప్రదేశ్
3) కేరళ 4) గోవా
13. గడ్డం ప్రసాద్ కుమార్ ఏ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు?
1) తెలంగాణ 2) కర్ణాటక
3) బిహార్ 4) అసోం
14. ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి 2023 విజేత ఎవరు?
1) డా. బరెన్ బోయమ్
2) అలీ అబు అవార్డు
3) ప్రధాన్ 4) 1, 2
15. ఇందిరాగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతి ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 1985 2) 1986
3) 1987 4) 1988
16. మిత్సుబిషి ఎఫ్-ఎక్స్ అనే యుద్ధ విమానాన్ని ఏ దేశం తయారు చేసింది?
1) జపాన్ 2) బ్రిటన్
3) ఇటలీ 4) పైవన్నీ
17. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ఏ దేశంలో ఉంది?
1) అమెరికా 2) బ్రిటన్
3) చైనా 4) జపాన్
18. భారత్‌లో ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్ చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1) 2019 2) 2018
3) 2020 4) 2021
– సత్యనారాయణ
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639