రేపు తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్
Model school | తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ (Model school) అడ్మిషన్ టెస్ట్-2022 ఆదివారం జరుగనుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశానికి
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ (Model school) అడ్మిషన్ టెస్ట్-2022 ఆదివారం జరుగనుంది. ఆరో తరగతిలో ప్రవేశానికి ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఏడు నుంచి పదో తరగతిలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. మాడల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం 73,201 మంది దరఖాస్తు చేసుకున్నారరు. వీరంతా పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నది. వివరాలకు telanganams.cgg.gov.in చూడవచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VishwakSen | సంస్కారం వయసుతో పాటు పెరగాలి.. సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ ఫైర్!
Liver Detox | లివర్‌ను క్లీన్ చేస్తాయని చెప్పే చిట్కాలు, ఉత్పత్తులను నమ్మవచ్చా.. కాఫీ ప్రభావం లివర్‌పై ఉంటుందా..?
TTD EO | శ్రీరంగం శ్రీ రంగనాథస్వామివారికి టీటీడీ ఈవో పట్టువస్త్రాల సమర్పణ
Shiva Kandukuri | వివాహబంధంలోకి అడుగుపెట్టనున్న టాలీవుడ్ నటుడు శివ కందుకూరి.!
BRS Dharna | కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ ధర్నా.. నీటి తరలింపు ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

