హైదరాబాద్ : జగిత్యాలలోని జేఎన్టీయూ -హెచ్ ఇంజినీరింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, ఫిజిక్స్, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్స్ల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాంట్రాక్ట్ పద్ధతిన నియామకం చేయనున్నారు. తదితర వివరాల కోసం https://www.jntuhcej.ac.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.