GAIL ఇండియాలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
GAIL | ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ (GAIL) ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 15 లోపు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ అయిన గెయిల్ (GAIL) ఇండియా లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 282 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ కెమిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 282
ఇందులో జూనియర్ ఇంజినీర్ 3, ఫోర్‌మెన్ 17, జూనియర్ సూపరింటెండెంట్ 25, జూనియర్ కెమిస్ట్ 8, టెక్నికల్ అసిస్టెంట్ 3, ఆపరేటర్ 52, టెక్నీషియన్ 103, అసిస్టెంట్ 28, అకౌంట్స్ అసిస్టెంట్ 24, మార్కెటింగ్ అసిస్టెంట్ 19 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జూనియర్ సూపరింటెండెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, మార్కెటింగ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, మిగిలిన ఉద్యోగాలకు డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.50
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 15
వెబ్సైట్: www.gailonline.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

