ప్రజలకు ఉప రాష్ట్రపతి హోలీ శుభాకాంక్షలు
ఉప రాష్ట్రపతి హోలీ శుభాకాంక్షలు | దేశ ప్రజలకు భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయకుడు ఆదివారం హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ : దేశ ప్రజలకు భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయకుడు ఆదివారం హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ హోలీని జాగ్రత్తగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఐక్యమత్యంగా జరుపుకునే హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని, వెలుగుల కాంతిని నింపాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
రంగుల హోలీ ప్రజల జీవితంలో శాంతి, సౌభాగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని అన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

