ఇండియా లెజెండ్స్ బ్యాటింగ్..ఓపెనర్లుగా సచిన్, సెహ్వాగ్

రాయ్‌పుర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్ జట్లు తలపడుతున్నాయి. టోర్నీ ఆసాంతం సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని ఇండియా జట్టు అద్భుత ప్రదర్శన చేసి తుదిపోరుకు చేరుకుంది. ఆదివారం జరుగుతున్న టైటిల్ పోరులో టాస్ గెలిచిన లంక లెజెండ్స్ కెప్టెన్ తిలకరత్నె దిల్షాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఇండియా ఇన్నింగ్స్‌ను సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ప్రారంభించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

