సొడాయి చికెన్..రుచి అదిరెన్.. ఈ గిరిజన వంటకం తయారీ ఓ స్పెషల్..!!

ఆయిల్.. మిర్చి లేకుండా చికెన్ కర్రీ.. టేస్ట్ చూస్తే జన్మలో మరిచిపోరు మరీ.. నూనె, మిర్చి లేకుండా టేస్ట్ ఎలా వస్తుందని ఆశ్చర్యపోతున్నారా? అదే మరి సొడాయి స్పెషాలిటీ… గిరిజనులు అడవిలో వేటాడిన జంతువు రక్తం, చింతపండు రసంతో చేసేదే సొడాయి వంటకం. ఈ వంటకాన్ని ధూళిమిట్ట మండలం హనుమతండా పరిధి శిబ్బితండాకు చెందిన దేవేందర్ ఎనిమిదేండ్లుగా అక్కడి ప్రజలకు రుచిచూపిస్తున్నాడు. ఒక్కసారి తిన్న మాంస ప్రియులు ఇతని వద్దకు క్యూకడుతున్నారు. జొన్న రొట్టె, సొడాయి చికెన్ కాంబోకు స్థానికులు ఫిదా అవుతున్నారు. ఈ సొడాయి చికెన్ ఎలా వండాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

