తల్లి కాబోతున్న సోనమ్
బాలీవుడ్ అగ్రతార సోనమ్ కపూర్ తల్లి కాబోతున్నది. సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. భర్త ఆనంద్ అహూజాతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన సోనమ్..బిడ్డకు జన్మనివ్వనున్న సంగతి తెలిపింది. సోనమ్ స్పందిస్తూ…‘నిన్ను గొప్ప బిడ్డగా పెంచుకుంటాం. నీ ప్రతి అడుగులో తోడుంటాము. నీవు కోరుకున్న విషయంలో సహకరిస్తూ కావాల్సినంత ప్రేమ కురిపిస్తాము. నిన్ను చూసేందుకు, స్వాగతం చెప్పేందుకు ఎదురుచూస్తున్నాము’ అని చెప్పింది. అగ్ర నటుడు అనిల్ కపూర్ కూతురిగా సోనమ్ కపూర్ తెరంగేట్రం చేసింది. ‘ఐషా’, ‘రాన్జానా’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’, ‘నీర్జా’ లాంటి చిత్రాలతో పేరున్న తారగా ఎదిగింది. వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను 2018లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల వేగం తగ్గించిందీ నాయిక.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

