Viral video | సార్.. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం..డీజే పెట్టనియ్యున్రి..పోలీసుతో బుడతడి సరదా వాగ్వాదం!!

సార్.. మా దుర్గామాత దగ్గర డీజే ఎందుకు పెట్టనియ్యరు సార్..ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం.. కానీ ఇప్పుడైతే డీజే పెట్టనియ్యున్రి.. ఓ ఆరేళ్ల చిన్నోడు పోలీసు అధికారితో మాట్లాడిన మాటలివి. వచ్చింది ఎస్ఐ అని తెలిసి కూడా భయపడకుండా తనకు కావాల్సింది అడిగేశాడు. ఆ బుడతడి ధైర్యానికి అంతా ఫిదా అవుతున్నారు. ఆ మాటలను పదే పదే వింటున్నారు. అందుకే ఈ వీడియో సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. మరెందుకాలస్యం మీరూ చూసేయండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

