వెంకటేష్ హీరోగా శేఖర్ కమ్ముల చిత్రం..!

శేఖర్ కమ్ముల సినిమాలలో ఎంత ఫీల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి అభిరుచి గల దర్శకులలో ఆయన కూడా ఒకరు. ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉన్న శేఖర్ కమ్ముల ఏప్రిల్ 16న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అని టాలీవుడ్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
నారప్ప, ఎఫ్ 2, దృశ్యం 2 చిత్రాలతో బిజీగా ఉన్న వెంకటేష్‌తో శేఖర్ కమ్ముల తర్వాతి చిత్రం ఉంటుందని ఫిలిం నగర్ టాక్. ఇటీవల శేఖర్ కమ్ముల చెప్పిన కథకు వెంకటేష్ ఇంప్రెస్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. లవ్ స్టోరీ సినిమా పూర్తైన తర్వాత శేఖర్ కమ్ముల .. వెంకీ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టనున్నాడు. ఇక వెంకీ నటిస్తున్న ‘నారప్ప’ మే 14న, ‘దృశ్యం 2’ జూలైలో, ‘ఎఫ్ 3’ ఆగస్టు 27న విడుదల కానున్న విషయం తెలిసిందే.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

