టీ20 మ్యాచ్‌లో 22 భారీ సిక్స్‌లు కొట్టిన విండీస్ క్రికెటర్.. వీడియో
Rahkeem Cornwall:రహకీమ్ కార్న్‌వాల్ దుమ్మురేపాడు. అమెరికా టీ20 క్రికెట్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌కు చెందిన క్రికెటర్ కార్న్‌వాల్.. అట్లాంటి ఓపెన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో 77 బంతుల్లో 205 రన్స్ చేసి నాటౌట్
న్యూయార్క్: రహకీమ్ కార్న్‌వాల్ దుమ్మురేపాడు. అమెరికా టీ20 క్రికెట్లో సిక్సర్ల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌కు చెందిన క్రికెటర్ కార్న్‌వాల్.. అట్లాంటి ఓపెన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో 77 బంతుల్లో 205 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంట్లో 22 భారీ సిక్సర్లతో పాటు 17 బౌండరీలు ఉన్నాయి. కార్న్‌వాల్ హిట్టింగ్‌కు చెందిన కొన్ని వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అట్లాంటా ఫైర్ జట్టు తరపున కార్న్‌వాల్ ఆడుతున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అట్లాంటా ఫైర్ జట్టు వికెట్ నష్టానికి 326 రన్స్ చేసింది. టార్గెట్‌ను ఛేజ్ చేసే క్రమంలో స్క్వేర్ డ్రైవ్ జట్టు 172 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు 8 వికెట్లకు 154 రన్స్ మాత్రమే చేసింది.
ARE YOU NOT ENTERTAINED?!
Rahkeem Cornwall put Atlanta Fire on top with a DOUBLE century going 205*(77) with 2️⃣2️⃣ MASSIVE sixes 🤯🤯🤯 pic.twitter.com/1iRfyniiUw
— Minor League Cricket (@MiLCricket) October 6, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

