ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులివ్వండి: జీటీఏ
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) కోరింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించింది. ఎంఈవో సహా ఇతర పోస్టులకు అర్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని జీటీఏ నాయకులు కోరారు. మంత్రిని కలిసినవారిలో జీటీఏ అధ్యక్షుడు కాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి, అసోసియేట్ అధ్యక్షుడు కే దశరథ్, కోశాధికారి బీ సైదులు, నాయకులు కిశోర్, నవీన్, గంగాధర్, నర్సింములు, బాశెట్టి నాగవేందర్, నర్సింహ తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

