పృథ్వీ షా 185 నాటౌట్

ఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో యువ ఓపెనర్ పృథ్వీ షా ధనాధన్ బ్యాటింగ్‌తో రెచ్చిపోతున్నాడు. టోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరదపారిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్-4లో భాగంగా సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. 285 పరుగుల లక్ష్య ఛేదనలో పృథ్వీ షా(185 నాటౌట్: 123 బంతుల్లో 21 ఫోర్లు, 7సిక్సర్లు) అద్భుత శతకంతో మెరవడంతో ముంబై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మరో ఓపెనర్ యశస్వి జైశ్వాల్(75) అర్ధసెంచరీతో ఆకట్టుకోవడంతో ముంబై లక్ష్యాన్ని 41.5 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 5 వికెట్లకు 284 రన్స్ చేసింది. సామర్థ్ వ్యాస్(90 నాటౌట్), విశ్వరాజ్ జడేజా(53), చిరాగ్ జానీ(53 నాటౌట్) రాణించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

