Kinnera Mogilaiah: ముఖ్యమంత్రిపై భీమ్లానాయక్ మొగిలయ్య అద్భుతమైన పాట..
భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్‌లో 12 మెట్ల కిన్నెరతో మెరిశారు మొగిలయ్య. ఇప్పుడు ఎక్కడ విన్నా ఆయన పాటే. ఏ టీవీ చూసిన మొగిలయ్య ఇంటర్వ్యూలే.. మరి మొగిలయ్య వెలుగులోకి వచ్చేందుకు కారణం తెలంగాణ సర్కారు. అందుకే మొగిలయ్యకు సీఎం కేసీఆర్ అంటే ఎంతో ఇష్టం.ఆ ఇష్టంతోనే కేసీఆర్‌పై మంచి పాట కట్టిండు కిన్నెర మొగిలయ్య. ఆ పాటను ఈ కింది వీడియోలో చూసేయండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
నేరాల అదుపునకు అంకిత భావంతో పని చేయాలి : డీఎస్పీ రవి
‘ఏఐకేఎస్ మహా సభలను జయప్రదం చేయండి’
మత్తు పదార్థాల నివారణకు పాటుపడాలి : ఎస్పీ ఆక్షాష్ యాదవ్
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

