ITDC Recruitment | ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐటీడీసీఎల్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్, చెఫ్, అసిస్టెంట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 22
పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్, చెఫ్, అసిస్టెంట్ లెక్చరర్
విభాగాలు: ఈవెంట్స్, హెచ్వో, లీగల్, సివిల్ తదితరాలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 14
వెబ్సైట్: www.itdc.co.in