జెన్జీ పెళ్లి కష్టాలు
సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్'. పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దయానంద్, కార్తీక్ వెంపటి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
సుగి విజయ్, జుప్సీ భద్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్’. పరమేశ్ రేణుకుంట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దయానంద్, కార్తీక్ వెంపటి నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవలే ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ, పెళ్లి, కెరీర్ విషయంలో నేటి జేన్జీ తరం ఆలోచనలకు అద్దం పట్టే చిత్రమిది. ప్రతీ సన్నివేశం సహజంగా ఉంటుంది. కథాంశాల్లో కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకునే చిత్రమిది’ అన్నారు. హారిక రాజేందర్, సాహితి కృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్ సి కుమార్, సంగీతం: వరికుప్పల యాదగిరి, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: పరమేశ్ రేణుకుంట్ల.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

