ఆశయమే శ్వాసగా..
సామాన్య యువకుడు గని తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి బాక్సింగ్ బరిలోకి దిగుతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిణామాలేమిటి? ఆశయసాధన కోసం అతను సాగించిన అలుపెరుగని పోరాటం చివరకు ఏ గమ్యానికి చేరిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు కిరణ్ కొర్రపాటి. ఆయన దర్శకత్వంలో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మాతలు. ‘ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ఆద్యంతం భావోద్వేగా ప్రధానంగా నడిచే చిత్రమిది. బాక్సర్‌గా వరుణ్‌తేజ్ పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి వైవిధ్యంగా ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది. జగపతిబాబు, సునీల్‌శెట్టి, ఉపేంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం: తమన్, సమర్పణ: అల్లు అరవింద్, దర్శకత్వం: కిరణ్ కొర్రపాటి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

