హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత, కారణజన్ముడు, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని కేకులు కట్ చేశారు.
రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాల్లో పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. మొక్కలు నాటారు. విదేశాల్లోను తెలంగాణ ఎన్నారైలు అభివృద్ధి ప్రదాత కేసీఆర్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని పూజలు నిర్వహించారు.
వరంగల్ జిల్లాలో..


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో..



సూర్యాపేట జిల్లాలో..

వనపర్తి జిల్లాలో..

ఆదిలాబాద్ జిల్లాలో..


జగిత్యాల జిల్లాలో..

జోగులాంబ గద్వాల జిల్లాలో..

ఆసీఫాబాద్ జిల్లాలో..

పెద్దపల్లి జిల్లాలో..

నల్లగొండ జిల్లాలో..



రాజన్న సిరిసిల్ల జిల్లాలో..


యాదాద్రి భువనగిరి జిల్లాలో..

మంచిర్యాల జిల్లాలో..

మహబూబ్నగర్ జిల్లాలో..

నాగర్కర్నూల్ జిల్లాలో..
