గడ్డిఅన్నారం పండ్లమార్కెట్లో తనిఖీలు

15 మంది వ్యాపారులకు జరిమానా
ఎల్బీనగర్, మే 18 : పండ్ల పక్వానికి నిషేధిత చైనా ఇథలిన్ పౌడర్ వాడుతున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝలిపించారు. మంగళవారం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులోని దుకాణాల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. మామిడిపండ్ల పక్వానికి చైనా ఇథలిన్ వాడుతున్న 15మంది వ్యాపారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా మార్కెట్లోని కమీషన్ ఏజెంట్లకు, పండ్ల విక్రయదారులకు అవగాహన కల్పించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

