Dasarathi Krishnamacharya Award | డాక్టర్ వేణు సంకోజుకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు-2022
దాశరథి కృష్ణమాచార్య అవార్డు-2022ను రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజుకు ప్రకటించింది. ' నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యకు గుర్తుగా ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఈ అవార్డును తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలకు రాష్ట్ర సర్కారు ప్రకటిస్తోంది.
దాశరథి కృష్ణమాచార్య అవార్డు-2022ను రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కవి డాక్టర్ వేణు సంకోజుకు ప్రకటించింది. ‘ నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని నినదించిన నాటి తరం తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యకు గుర్తుగా ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది ఈ అవార్డును తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలకు రాష్ట్ర సర్కారు ప్రకటిస్తోంది.
ఈ ఏడాది దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు డాక్టర్ వేణు సంకోజు పేరును ప్రకటిస్తూ రాష్ట్ర సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవార్డు కింద 1,01,116 (ఒక లక్ష వెయ్యి నూటా పదహార్లు ) నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికను అందజేస్తారు. ఈ నెల 22వ తేదీన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

