అలంపూర్ క్షేత్రంలో వైభవంగా రథోత్సవం

జోగులాంబ గద్వాల : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అలంపూర్ క్షేత్రంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సంపప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ప్రారంభించారు. మొదట తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పట్టణానికి చెందిన దామోదర్ రెడ్డి రథంపై పోల్ చల్లారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మంత్రోచ్ఛారణలతో భక్తులు ఓం నమః శివాయా శంబో శంకర నినాదాలు చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

