రాజస్థాన్ సీఎం గెహ్లాట్ సోదరుడిపై సీబీఐ దాడులు
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ ఇంట్లో ఇవాళ సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అగ్రసేన్ ఆఫీసుకు కూడా దర్యాప్తు సంస్థ వెళ్లినట్లు తాజా సమాచారం ద్వారా తెలుస్తోంది. గతంలో ఫెర్టిలైజర్ల స్కామ్‌లో అగ్రసేన్‌ను ఈడీ అధికారులు విచారించారు. గత ఏడాది పలు ప్రదేశాల్లో ఈడీ దాడులు కూడా చేసింది. 2007 నుంచి 2009 మధ్య సబ్సిడీ ఫెర్టిలైజర్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్లు అగ్రసేన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ జోద్‌పూర్‌లో ఉన్న అగ్రసేన్ ఇంట్లో సీబీఐ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

