అపోలోతో అమెజాన్!

హైదరాబాద్: ఫార్మా వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి అపోలో హాస్పిటల్స్‌తో జట్టు కట్టడానికి సిద్ధమైంది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ కామ ర్స్ రంగంలో పెరిగిన పోటీని తట్టుకోవడానికి అమెజాన్ పలు సం స్థలను కొనుగోలు చే యడానికి సిద్ధమైంది. ము ఖ్యంగా రిలయన్స్, టాటాలతో పోటీ తీవ్రతరమైన విషయం తెలిసిందే. మరోవైపు ఫార్మసి యూనిట్లో 26 శాతం వాటా విక్రయించే ఉద్దేశంలో అపోలో హాస్పిటల్స్ ఉన్నట్లు తెలుస్తున్నది.గరిష్ఠంగా 500 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

