అమర రాజా బ్యాటరీస్ మూసివేతకు ఆదేశాలు

విజయవాడ: చిత్తూరు జిల్లాలో అమర రాజా బ్యాటరీ కంపెనీల మూసివేతకు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు జారీ చేసింది. నూనెగుండ్లపాడు, కరకంబాడి పరిధిలోని పరిశ్రమల మూసివేయాలని స్పష్టం చేసింది. అమర రాజా కంపెనీల నుండి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధారించింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల రక్త నమూనాలు పరిశీలించిన అనంతరం రక్తంలో సీసం విలువలు అధికంగా ఉన్నట్టు గుర్తించింది. పరిశ్రమల చుట్టుపక్కల నివసించే ప్రజల ప్రాణాలకు ముప్పు ఉందని నిర్ధారించింది.పర్యావరణ ఉల్లంఘనలపై పలు దఫాలు కంపెనీల్లో తనిఖీలు చేపట్టిన పిసిబి అధికారులు గతంలో షోకాజ్ నోటీసులు కూడా జారీచేశారు. షోకాజ్ నోటీసులకు కంపెనీ ఇచ్చిన సమాధానంతో తృప్తి చెందని బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందున మూసివేతకు ఆదేశించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

