ఈ 5జీ ఫోన్ ధర రూ. 7వేల లోపేనట..!వీడియో

నిన్నమొన్నటి వరకు 3జీ, 4జీ ఫోన్ల హవా సాగింది. ఇక మీదట అంతా 5జీనే అంటున్నాయి మొబైల్ కంపనీలు. ఈ తరుణంలో ఓ కంపెనీ రూ.7వేలలోపే 5జీ ఫోన్ అందివ్వనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా 5జీ ఫోన్‌ను విడుదల చేస్తామని ప్రకటించింది. మరి ఆ కంపెనీ ఏది..? ఆ ఫోన్‌కు సంబంధించిన విశేషాలు ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నిరుద్యోగుల గొంతుక వినిపించేది బీఆర్ఎస్ పార్టీనే’
హెలికాప్టర్ మంత్రులకు నీళ్ల సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
NZvIND: అభిషేక్ 113, వైభవ్ 45.. మూడో టీ20లో ఇండియా విజయం
Drinking Water Pipeline | ఓబులాపూర్‌లో డ్రైనేజీలో తాగునీటి పైపులైన్.. అధికారులు ప్రమాదం జరిగాకే స్పందిస్తారా..?
MK Stalin | బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్.. విజయ్ సర్కారుపై మాజీ సీఎం స్టాలిన్ సెటైర్లు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

