మహిళల గొంతుక కమల కన్నుమూత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: మహిళా హక్కుల కోసం జీవితాంతం పోరాడిన ప్రముఖ రచయిత్రి కమలా బాసిన్ (75) కన్నుమూశారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శనివారం మరణించారు. ప్రస్తుతం ఏ నిరసనల్లోనైనా వినిపించే ఆజాదీ నినాదం తొలుత బాసిన్ ద్వారానే ప్రాచుర్యం పొందింది. ఆమె దేశంలోనే కాకుండా దక్షిణాసియా దేశాల్లోనూ మహిళల సమస్యలపై పోరాడారు. బాసిన్ మరణంపై పలువురు హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- kamala basin
- Women rights
RELATED ARTICLES
తాజా వార్తలు
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Cyclone Victims | తుపాను బాధితులకు అండగా ఉండాలని ఏపీ కేబినెట్ నిర్ణయం
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

