Woman Raped, Killed with Axe | మహిళపై లైంగిక దాడి.. సిగరెట్‌తో ముఖం కాల్చి గొడ్డలితో హత్య
Woman Raped, Killed with Axe | ఒక వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సిగరెట్‌తో ఆమె ముఖాన్ని కాల్చాడు. ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపాడు. (Woman Raped, Killed with Axe) ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది.
లక్నో: ఒక వ్యక్తి మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సిగరెట్‌తో ఆమె ముఖాన్ని కాల్చాడు. ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపాడు. (Woman Raped, Killed with Axe) ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ దారుణం జరిగింది. సూరజ్ కుమార్ సోంకర్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ నమ్మించి డబ్బులు తీసుకుంది. అయితే అతడికి ఉద్యోగం ఇప్పించడంలో ఆమె విఫలమైంది. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతడు ఆగ్రహించాడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న ఆ మహిళపై అత్యాచారం చేశాడు. సిగరెట్లతో ఆమె ముఖంపై కాల్చిన వాతలు పెట్టాడు. అంతటితో ఆగక గొడ్డలితో నరికి చంపాడు.
కాగా, సుల్తాన్‌పూర్‌లో రోడ్డు పక్కన మహిళ మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహిళ హత్యపై దర్యాప్తు చేశారు. నిందితుడు సూరజ్ కుమార్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ ఆటో, మొబైల్ ఫోన్, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- axe
- Cigarettes
- Face Burnt
- Killed
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

