హెల్మెట్‌ను నోట్లోకి లాగేసిన ఏనుగు.. వీడియో వైరల్
హెల్మెట్ | పాపం ఆ ఏనుగుకు ఆకలేసినట్లుంది.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఆహార పదార్థాలు కనిపించలేదు. దీంతో అక్కడున్న ఓ హెల్మెట్‌ను తొండంతో తీసుకుని, నోట్లోకి

పాపం ఆ ఏనుగుకు ఆకలేసినట్లుంది.. ఆ ప్రాంతంలో ఎలాంటి ఆహార పదార్థాలు కనిపించలేదు. దీంతో అక్కడున్న ఓ హెల్మెట్‌ను తొండంతో తీసుకుని, నోట్లోకి లాగేసుకుంది. ఈ ఘటన అసోం గువహాటిలోని సత్గావ్ ఆర్మీ క్యాంపు వద్ద వెలుగు చూసింది. నోట్లో హెల్మెట్ పెట్టుకున్న ఏనుగు అక్కడ్నుంచి మెల్లగా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను హెల్మెట్ యజమాని తన సెల్ఫోన్లో చిత్రీకరించి వైరల్ చేశాడు. తన హెల్మెట్‌ను ఏనుగు లాగేసుకుంది.. తాను ఎలా వెళ్లాలి అని అతను వాపోయాడు. అయితే ఆహారం కోసం అమ్చాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి ఆర్మీ క్యాంపు సమీపంలోకి ఏనుగులు వస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Guvahati
- Helmet
- Wild Elephant
RELATED ARTICLES
తాజా వార్తలు
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

