స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’

కోల్‌కతా: భారత స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ను పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ ఆదివారం ప్రారంభించింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో రెండు ట్రామ్‌లను గ్యాలరీగా మార్చింది. దేశ స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై ‘పార్టిషన్ మ్యూజియం’ను ఏర్పాటు చేసింది. స్వాతంత్ర్య సంగ్రామం, బెంగాల్ విభజనకు సంబంధించిన పత్రాలు, పుస్తకాలు, చారిత్రక ఫొటోలు ఇందులో ప్రదర్శించారు.

కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్‌లో ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ ప్రజల సందర్శన కోసం డిసెంబర్ వరకు అక్కడ ఉంటుందని, అనంతరం నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని బెంగాల్ రవాణా శాఖ అధికారులు తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

