జన ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించండి: కేంద్రం
masks wearing రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. మీ
న్యూఢిల్లీ: రద్దీగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించాలని కేంద్ర ప్రభుత్వం సూచన చేసింది. చైనాలో మళ్లీ కోవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. కోవిడ్ కలకలం నేపథ్యంలో ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. మీటింగ్ తర్వాత మంత్రి ట్వీట్ చేశారు. కోవిడ్ ఇంకా ముగిసిపోలేదని, అందరూ అలర్ట్‌గా ఉండాలని, నిఘా పెంచాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మంత్రి మాండవీయ మీటింగ్‌లో పాల్గొన్న అధికారులు అందరూ మాస్క్‌లు ధరించారు.
In view of the rising cases of #Covid19 in some countries, reviewed the situation with experts and officials today.
COVID is not over yet. I have directed all concerned to be alert and strengthen surveillance.
We are prepared to manage any situation. pic.twitter.com/DNEj2PmE2W
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 21, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

