వెంటపడ్డ జనాన్ని వెనక్కి తరిమిన గజరాజు.. వీడియో
Elephant chases off people | సాధారణంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో అప్పుడప్పుడు పులులు, ఎలుగులు, చిరుతలు, ఏనుగులు లాంటి అడవి జంతువులు ప్రవేశిస్తుంటాయి. పులులు, చిరుతలు
గువాహటి: సాధారణంగా అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో అప్పుడప్పుడు పులులు, ఎలుగులు, చిరుతలు, ఏనుగులు లాంటి అడవి జంతువులు ప్రవేశిస్తుంటాయి. పులులు, చిరుతలు, ఎలుగులు అయితే స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇస్తారు. ఏనుగులు ప్రవేశించినప్పుడు కూడా అటవీ అధికారులకు సమాచారం ఇచ్చినా.. వారు వచ్చే లోపు తమ పంటలను కాపాడుకోవడానికి జనం వాటిని తరుముతుంటారు.
ఇవాళ అస్సాం రాష్ట్రం, గోల్పారా జిల్లాలోని రాంగ్‌జులీ రెసిడిన్షియల్ ఏరియాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆహారం కోసం వెతుక్కుంటూ 40 ఏనుగులతో కూడిన ఓ మంద అక్కడికి చేరింది. వరి పొలాలను ధ్వంసం చేసింది. దాంతో స్థానికులు వాటిని వెనక్కి తరుముతున్నారు.
ఈ క్రమంలో ఓ ఏనుగు తనను తరుముకుంటూ వస్తున్న జనాలకు ఎదురుతిరిగింది. ఒక్కసారిగా వెనక్కి మళ్లి వారి వెంటపడింది. కొంత దూరం వెంబడిస్తూ వచ్చి ఏనుగు వెనక్కి తిరగగానే.. జనం మళ్లీ దాని వెంటపడ్డారు. కింది వీడియోలో ఆ దృశ్యాలను చూడవచ్చు.
#WATCH | A wild elephant chases off people while they attempted to chase it away from a residential area last evening in Rongjuli, Goalpara in Assam
Locals say that a herd of around 40 wild elephants from a nearby jungle took shelter here in search of food & damaged paddy crops. pic.twitter.com/j3X7zPkxRc
— ANI (@ANI) November 30, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

