Viral Video: గణపయ్య నువ్వు నాతోనే ఉండిపో..చిన్నారి వీడియో వైరల్!
గణనాథుడు తొమ్మిదిరోజులు ఘనంగా పూజలందుకున్నాడు. నిమజ్జనానికి తరిలాడు. చిన్న పిల్లలనుంచి పెద్దల దాకా అందరూ స్వామివారి సేవలో తరించారు. కొందరైతే గణపయ్య ఇంకా కొన్ని రోజులు తమతోనే ఉండాలని కోరుకున్నారు. ఈ చిన్నారి ఆ కోవకు చెందినదే. తొమ్మిది రోజులు తనతో ఉన్న వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుంటే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ‘రామేశ్వర్‌శర్మ’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇందులో ఓ కుటుంబం వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా, వారి కూతురు అడ్డుకున్నది. వినాయకుడిని వెళ్లనివ్వబోనని కౌగిలించుకున్నది. గణపయ్య ఒడిలో కూర్చున్నది. చివరికి ఆ చిన్నారి తల్లి వచ్చి పాపను బలవంతంగా తీసుకెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
मेरे बप्पा को मत ले जाओ pic.twitter.com/kTBPinmvzo
— Rameshwar Sharma (@rameshwar4111) September 9, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?