వాడిన మాస్క్‌ను.. వ్యక్తికి తొడిగిన కేంద్రమంత్రి సింధియా

భోపాల్: కేంద్ర పౌర విమానయాన మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా తాను వాడిన మాస్క్‌ను ఒక వ్యక్తికి తొడిగారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆయన పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. గ్వాలియర్ ఎంపీ అరుణ్ మిశ్రా మాస్క్ లేకుండా ఉండటాన్ని సింధియా గమనించారు. దీంతో ఆయన వెంటనే ఎన్95 మాస్క్‌పైన వేసుకున్న మరో సర్జికల్ మాస్క్‌ను తీసి మిశ్రాకు తొడిగారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఒక కెమెరామేన్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దీనిపై విమర్శలు చేసింది. రాజకీయ ర్యాలీల కోసం అధికార పార్టీ లక్షలు ఖర్చుచేస్తుండగా, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి వాడిన మాస్క్‌లు పంచుతున్నారని ఎద్దేవా చేసింది.
#Breaking | Union Minister #JyotiradityaScindia reportedly offers used mask to a person in #Gwalior. Video goes viral.
— TIMES NOW (@TimesNow) September 23, 2021
More details by Govind. pic.twitter.com/a9yoidKQP0
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

