HomeNationalUjjal Bhuyan Venkatanarayana Bhatti Sworn In As Supreme Court Judges
సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇద్దరి ప్రమాణం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి శుక్రవారం ప్రమాణం చేశారు.
న్యూఢిల్లీ, జూలై 14: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి శుక్రవారం ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు.