బెంగాల్లో 2 నిపా వైరస్ కేసులు
నిపా వైరస్‌గా అనుమానిస్తున్న రెండు కేసులను పశ్చిమ బెంగాల్‌లోని ఎయిమ్స్ కళ్యాణిలోగల ఐసీఎంఆర్ వైరస్ రిసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఆదివారం గుర్తించినట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి.
కోల్‌కతా, జనవరి 12: నిపా వైరస్‌గా అనుమానిస్తున్న రెండు కేసులను పశ్చిమ బెంగాల్‌లోని ఎయిమ్స్ కళ్యాణిలోగల ఐసీఎంఆర్ వైరస్ రిసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీలో ఆదివారం గుర్తించినట్లు అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. వేగంగా విస్తరించే, అధిక మరణాలకు దారితీసే నిపా వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు చెప్పారు.
ఇందులో ఓ కేసు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని నాడియా జిల్లాలోని ఘుగ్రగచ్చికి ప్రయాణించినట్లు తెలిసిందని వారు చెప్పారు. ఇతరులకు వైరస్ సోకకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సాయపడేందుకు జాతీయ సంయుక్త విపత్తు నిర్వహణ బృందాన్ని బెంగాల్‌కు పంపుతున్నట్లు కేంద్రం తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

