అరగంట వ్యవధిలోనే రెండు డోసులు
-ఒడిశాలో వైద్య సిబ్బంది నిర్వాకం

భువనేశ్వర్, జూన్ 21: కరోనా టీకా వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లిన ఓ వ్యక్తికి అరగంట వ్యవధిలోనే రెండు డోసులు అందించిన ఘటన ఒడిశాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మయూర్భంజ్ జిల్లా రఘుపూర్ గ్రామానికి చెందిన ప్రసన్న కుమార్ సాహు.. గత శనివారం కుంటాపూర్లో ఉన్న ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నాడు. అనంతరం అక్కడ వేచి ఉండగా, ఒక నర్సు అతడి దగ్గరికి వచ్చి మరోసారి టీకా వేసింది. తాను వద్దని వారిస్తున్నా టీకా వేశారని సాహు ఆరోపించాడు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సాహులో ఎలాంటి దుష్ప్రభావాలూ లేవని అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- corona doses
- Covid-19
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

