టీఎంసీ ఎంపీ డాన్స్ చేస్తున్న లవ్లీ మూమెంట్స్… వీడియో వైరల్
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో దుర్గా పూజ ఉత్సవాల్లో మహాపంచమి వేడుకల సందర్భంగా టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు.
కోల్‌కతా : దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో దుర్గా పూజ ఉత్సవాల్లో మహాపంచమి వేడుకల సందర్భంగా టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. లవ్లీ మొమెంట్స్ అంటూ ట్విట్టర్లో ఆ వీడియోను ఎంపీ షేర్ చేశారు.
Lovely moments from Mahapanchami celebrations in Nadia pic.twitter.com/y0mkbhGGiC
— Mahua Moitra (@MahuaMoitra) September 30, 2022
ఈ వీడియోలో బెంగాలీ జానపద గీతానికి మహువ మొయిత్ర వేసిన స్టెప్స్ అందరినీ అలరించాయి. మహాపంచమి వేడుకల సందర్భంగా పాటను ఆలపిస్తూ ఆమె డ్యాన్సింగ్ నైపుణ్యాలను ప్రదర్శించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం మహాపంచమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకుని దుర్గా మాతను ప్రార్ధించారు. ఈ వీడియో ఇప్పటివరకూ 2.3 లక్షల వ్యూస్‌ను రాబట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dance
- Mahua Moitra
- mp
- TMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

