Home
National
Three More Zika Virus Cases Have Been Reported Today Kerala Health Minister Veena George
కేరళలో మరో ముగ్గురికి జికా వైరస్..!
Zika Virus: దాంతో జికా వైరస్ చాపకింద నీరులా రాష్ట్రమంతటా విస్తరిస్తూనే ఉన్నది. తాజాగా సోమవారం మరో ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు

తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గకముందే జికా వైరస్ కూడా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. అక్కడ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకటి రెండు కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దాంతో జికా వైరస్ చాపకింద నీరులా రాష్ట్రమంతటా విస్తరిస్తూనే ఉన్నది. తాజాగా సోమవారం మరో ముగ్గురికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం జికావైరస్ కేసుల సంఖ్య 51కి పెరిగింది. అయితే వారిలో ఇప్పటికే 46 మంది వైరస్ ప్రభావం నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం అక్కడ కేవలం ఐదుగురిలో మాత్రమే జికా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

