తొండంతో పంపు కొట్టి నీరు తాగిన ఏనుగు.. వీడియో వైరల్

న్యూఢిల్లీ: ఒక ఏనుగు తన తొండంతో బోరు పంపును కొట్టి నీరు తాగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఏనుగులు చాలా తెలివైన జంతువులు. ఇవి గొప్ప జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. భూమిపై జీవించే జంతువులలో అతిపెద్ద మెదడును కలిగి ఉన్న జంతువు ఏనుగే. ఇవి మానవుల కంటే మూడు రెట్లు ఎక్కువ న్యూరాన్లు కలిగి ఉంటాయి. అందుకే మానవులను చూసి అనుకరించే వీటి హావభావాలు, చేసే పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
బాగా దాహంతో ఉన్న ఒక ఏనుగు ఒక బోరు పంపు వద్దకు వస్తుంది. అక్కడున్న ముగ్గురు మనుషులపై ఆధారపడకుండా తొండంతో బోరు పంపును కొట్టి నీటిని తాగుతుంది. ఏనుగు చేసిన ఈ చర్యకు అక్కడున్న ముగ్గురు కూడా ఆశ్చర్యపోయారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏనుగు తెలివికి నెటిజన్లు కూడా ఎంతో ముగ్ధులయ్యారు.
https://youtu.be/8m4CkFCLi1w
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

