హర్యానా స్కూళ్లలో తెలంగాణ పండుగలు

హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఏక్‌భారత్ శ్రేష్ఠ్భారత్ కార్యమ్రంలో భాగంగా ఇతర రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకొనే అవకాశాన్ని విద్యాశాఖ విద్యార్థులకు కల్పించింది. పాఠశాలల్లో ఒక రాష్టం పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను మరో రాష్ట్రం నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం హర్యానా పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను విద్యార్థులకు నేర్పించనున్నారు. కానీ, కొవిడ్ నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. జాతీయ సమగ్రతను పెంపొందించడంలో భాగంగా రెండు రాష్ర్టాల నృత్యాలు, పండుగలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆటలు వంటివి విద్యార్థులకు పరస్పరం నేర్పించాలని సూచించారు.
తెలంగాణలో నిర్వహించేవి: దమాల్, దప్ డ్యాన్స్, ఫాగ్, గూమన్, జుమర్ డ్యాన్స్, లూర్, గుగ్గా డ్యాన్స్, కోరియా చుపియా నృత్యాలు, లోహ్రీ పండుగ, హర్యానా డే, పింజోర్ హెరిటేజ్ ఫెస్టివల్, బైసాకి ఉత్సవం, గంగూర్, గుగ్గానవమి, సురజ్ఖుండ్మేళా.
హర్యానాలో నిర్వహించేవి: పేరిణి శివతాండవం, ఒగ్గు కథ, చిందు భాగవతం, గుస్సాడీ నృత్యం, తోలుబొమ్మలాట, లంబాడ జానపదం, బుర్రకథ, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతర, పీర్లపండుగ.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

