‘లైఫ్ ఆన్ ల్యాండ్’ సూచీలో మెరుగ్గా తెలంగాణ

గువాహటి : భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు(ఎస్డీజీ) సంబంధించిన నీతి ఆయోగ్ 2020 సంవత్సరానికి గాను విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ‘లైఫ్ ఆన్ ల్యాండ్’ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో అరుణాచల్‌ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తం వైశాల్యంలో అడవులు ఎంత మేర విస్తరించి ఉన్నాయన్న దానిపై ఈ ర్యాంకును కేటాయిస్తారు. జాతీయ సగటు 24.56 శాతం ఉంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల ఆధారంగా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పురోగతిని లెక్కిస్తున్నారు. మొత్తం 17 లక్ష్యాలకు ర్యాంకులిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

