సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ శాంతనగౌడర్ మృతి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ కన్నుమూశారు. ఆయన వయసు 62 ఏండ్లు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గురుగావ్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 2017 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2023 వరకు ఆయన పదవీకాలం ఉంది. జస్టిస్ శాంతనగౌడర్ మృతికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. విలువైన సహోద్యోగిని కోల్పోయామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

