ఆ నిందితుడు బాల నేరస్థుడు కాదు: సుప్రీంకోర్టు
Kathua gangrape accused: కథువా గ్యాంగ్ రేప్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి బాల నేరస్థుడు కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అతన్ని వయోజనుడిగా గుర్తిస్తూ ఆ కేసులో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కథువాలో 2019లో ఎనిమిదేళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. వయసు విషయంలో ఆధారాలు లేని సమయంలో.. వైద్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ కేసులో కోర్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ: కథువా గ్యాంగ్ రేప్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి బాల నేరస్థుడు కాదు అని కోర్టు స్పష్టం చేసింది. అతన్ని వయోజనుడిగా గుర్తిస్తూ ఆ కేసులో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. కథువాలో 2019లో ఎనిమిదేళ్ల అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. వయసు విషయంలో ఆధారాలు లేని సమయంలో.. వైద్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ కేసులో కోర్టు పేర్కొన్నది.
జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. నిందితుడికి చెందిన వయసు ద్రువ పత్రాలు ఏమీ లేవని, ఆ పక్షంలో మెడికల్ ఓపీనియన్ను ఆమోదించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొన్నది.ఈ కేసులో కథువా చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టిపారేసింది. ఆ నిందితుడు జువెనైల్ అని కథువా మెజిస్ట్రేట్ గతంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
కథువా రేప్ కేసులో ప్రత్యేక కోర్టు ముగ్గురికి జీవితఖైదీ శిక్షను విధించింది. ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేసిన ముగ్గురు పోలీసుల ఆఫీసర్లకు అయిదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఓ నిందితుడిపై విచారణను జువెనైల్ జస్టిస్ బోర్డ్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
Cyclone Arnab | ‘అర్నబ్’ ఎఫెక్ట్.. దక్షిణమధ్య రైల్వే అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు..!
మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్.. కేటీఆర్‌తో బాలుడు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

