‘బాబా కా దాబా’ యజమాని ఆత్మహత్యాయత్నం

న్యూఢిల్లీ, జూన్ 18: దక్షిణ ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ యజమాని కాంతా ప్రసాద్ (81) ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. నిద్రమాత్రలు, మద్యం తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆయనను కుటుంబసభ్యులు సఫ్దర్‌జంగ్ దవాఖానకు తరలించారు. కాంతా ప్రసాద్ ఆత్యహత్య యత్నానికి కారణం ఏమిటన్నది తెలియలేదు. కరోనా మొదటి వేవ్‌లో యూట్యూబర్ గౌరవ్ వాసన్ వీడియోతో బాబా కా దాబా ఫేమస్ అయింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది కాంతా ప్రసాద్‌కు విరాళాలు ఇచ్చి ఆయనను ఆదుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

