Cancer | అనుకోకుండా బరువు తగ్గడం క్యాన్సర్‌కు సంకేతం!
ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం ఆరోగ్యానికి చేటు అని స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ రీసెర్చర్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
Cancer | న్యూఢిల్లీ: ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం ఆరోగ్యానికి చేటు అని స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ రీసెర్చర్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అనుకోకుండా బరువు తగ్గడానికి, క్యాన్సర్ ముప్పు పెరగడానికి సంబంధం ఉన్నట్లు తేలింది.
అకస్మాత్తుగా బరువు తగ్గితే, కడుపు, ప్రేగుల్లో క్యాన్సర్; రక్తం, బాడీ టిష్యూలకు సంబంధించిన క్యాన్సర్; కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. అందువల్ల అకస్మాత్తుగా లేదా అనుకోకుండా బరువు తగ్గినపుడు వెంటనే వైద్య సలహాలు తీసుకుని, తగిన మందులను వాడాలని పరిశోధకులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

