స్టూడెంట్ క్రెడిట్ కార్డుతో 10 లక్షల రుణం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని ప్రకటించినందుకు ఆనందపడుతున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. బెంగాలీ యువతను స్వయం సమృద్ధి చేయాలన్న దీక్షతో విద్యార్థులకు రుణాలు ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. క్రెడిట్ కార్డు స్కీమ్ కింద విద్యార్థులకు సుమారు పది లక్షల వరకు రుణం ఇవ్వనున్నారు. అయితే ఆ రుణంపై వార్షికంగా అతి స్వల్ప స్థాయిలో వడ్డీ వసూల్ చేయనున్నట్లు సీఎం మమతా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

