రాజస్థాన్‌లో ఓటర్ల జాబితాలో గందరగోళం!
స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్) 2027 కింద గురువారం ప్రచురించిన రాజస్థాన్ తాజా ముసాయిదా ఓటర్ల జాబితా కొత్త గణాంక గందరగోళానికి దారితీసింది.
- ‘సర్’ కన్నా ఎస్ఎస్ఆర్ జాబితాలో 11 లక్షల మంది అధికం
న్యూఢిల్లీ, నవంబర్ 13: స్పెషల్ సమ్మరీ రివిజన్(ఎస్ఎస్ఆర్) 2027 కింద గురువారం ప్రచురించిన రాజస్థాన్ తాజా ముసాయిదా ఓటర్ల జాబితా కొత్త గణాంక గందరగోళానికి దారితీసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించిన సర్ జాబితాలో మొత్తం 5.15 కోట్ల ఓటర్లు ఉంటే ఈ జాబితాలో దాదాపు 5.26 కోట్ల ఓటర్లు ఉన్నారు.
ఇది తాజా జాబితాలో దాదాపు 11 లక్షల మంది ఓటర్లు అధికంగా ఉన్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితాలో 5.45 కోట్ల మంది ఓటర్లున్నారని తేలింది. ఇదిలా ఉండగా సర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సంస్థలు, కార్యకర్తల వేదిక ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ ఈనెల 26 నుంచి డిసెంబర్ 20 వరకు దేశవ్యాప్త నిరసనలను ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

