మచ్చుకత్తితో కేక్ కట్టింగ్.. ఆరుగురు యువకులు అరెస్టు

చెన్నై: చెన్నై పోలీసులు ఆరుగురు యువకుల్ని అరెస్టు చేశారు. కన్నగి నగర్‌కు చెందిన ఆ యువకులు బర్త్‌డే పార్టీలో మచ్చు కత్తితో కేక్‌ను కట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ యువకులపై కేసు నమోదు అయ్యింది. నిందితులను సునిల్, నవీన్ కుమార్, అప్పు, దినేశ్, రాజేశ్, కార్తిక్‌గా గుర్తించారు. గత ఆదివారం రోజు సునిల్ అనే యువకుడి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. కన్నగి నగర్ హౌజింగ్ బోర్డు క్వార్టర్స్‌లో సంబరాలు జరిగాయి. కేక్‌ను ఆర్డర్ చేసిన మిత్రులు.. మచ్చుకత్తితో దాన్ని కట్ చేశారు. బర్త్‌డే వేడుకలను రికార్డ్ చేసిన వాళ్లు దాన్ని సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. అయితే ఓ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వారిపై కేసు బుక్ చేశారు. ప్రమాదకరమైన ఆయుధం కలిగి ఉన్న కోణంలో యువకులపై కేసు ఫైల్ చేశారు. సెలబ్రేషన్ సమయంలో భారీ స్థాయిలో మ్యూజిక్ వింటూ వారంతా న్యూసెన్స్ క్రియేట్ చేసినట్లు ఫిర్యాదులు అందాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

