Saturn | మాయమవుతున్న శని గ్రహ వలయాలు.. అది మన భ్రాంతేనా!
శని గ్రహాన్ని ప్రత్యేకంగా నిలిపే దాని వలయాలు కొన్ని రోజులపాటు అదృశ్యం కానున్నాయి. ఇది ఆదివారం రాత్రి 9.34 గంటలకు మొదలైంది. వాస్తవానికి ఈ వలయాలు పూర్తిగా మాయమైపోవు. కానీ, భూమిపై నుంచి చూసినప్పుడు మనకు అలా భ్రాంతి కలుగుతుంది.
Saturn | ఢిల్లీ : శని గ్రహాన్ని ప్రత్యేకంగా నిలిపే దాని వలయాలు కొన్ని రోజులపాటు అదృశ్యం కానున్నాయి. ఇది ఆదివారం రాత్రి 9.34 గంటలకు మొదలైంది. వాస్తవానికి ఈ వలయాలు పూర్తిగా మాయమైపోవు. కానీ, భూమిపై నుంచి చూసినప్పుడు మనకు అలా భ్రాంతి కలుగుతుంది. ఇది తాత్కాలికమే, రెండురోజుల్లో వలయాలు సాధారణంగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. శని గ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు 29.4 ఏండ్లు పడుతుంది. ఒక్కసారి కక్ష్య చుట్టూ తిరిగే క్రమంలో ఈ వలయాల అదృశ్యం రెండు సార్లు జరుగుతుంది. ఈ అద్భుతం ప్రతి 13-15 ఏండ్లకు ఒకసారి జరుగుతుంది. ఇది మళ్లీ 2038లో జరిగే ఆస్కారముంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Saturn
- Shani Dev
- Shani Effect
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

