బీజేపీ ఓటమిపై వ్యంగ్య వీడియో
- రళ కవి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత

కొచ్చి, మే 9: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై వ్యంగ్య వీడియో పోస్టు చేసినందుకు ఫేస్బుక్ తన ఖాతాను 24 గంటల పాటు నిలిపివేసిందని కేరళకు చెందిన ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ కార్యదర్శి కే సచ్చిదానందన్ తెలిపారు. ఆ వీడియో ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేసినదేనని, అందులో ఎలాంటి దూషణలు లేవని తెలిపారు. ఆ వీడియోను అప్లోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తాను నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు ఫేస్బుక్ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పారు. 30 రోజుల పాటు ఫేస్బుక్లో తాను ‘లైవ్’లో కనిపించకుండా నిషేధం కూడా విధించిందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- BJP defeat
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

